హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

NRPT: నర్వ మండలం కుమార్ లింగంపల్లి గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చెన్నయ్య సాగర్ మాట్లాడుతూ.. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, విడతల వారీగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు.