MBNR: ఉమ్మడి జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు కనీస వసతులు కరవయ్యాయి. మహబూబ్‌నగర్‌లో పార్కింగ్‌కు షెడ్లు సరిపోక వాహనాలు ఎండలోనే నిలపాల్సి వస్తోంది. దేవరకద్రలో పార్కింగ్ స్థలం, తాగునీరు, ప్లాట్‌ఫాం వసతులు లేవని ప్రయాణికులు వాపోతున్నారు. బాలానగర్‌లోనూ పార్కింగ్, తాగునీరు, ప్లాట్‌ఫాం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెలంగాణ
రైల్వే స్టేషన్లలో వసతుల కొరత


