ఆసియా క్రీడల్లో భారత్ మరో స్వర్ణం సాధించింది. 57 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్ పోరులో అమన్ సెహ్రావత్ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ గెలిచాడు. ఉత్తర కొరియా రెజ్లర్ హాన్ చోంగ్ సాంగ్‌పై 11-7 తేడాతో విజయం సాధించాడు. దీంతో భారత్ సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య 20కి చేరాయి. కొద్దిసేపట్లో ప్రారంభం కాబోయే పురుషుల హాకీ ఫైనల్‌లోనూ గెలిస్తే భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరనుంది.
క్రీడలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం


