SRPT: కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం 4 తరాలుగా విధేయంగా ఉందని NLG- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఇవాళ అర్వపల్లి శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6 లోపు ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'కాంగ్రెస్‌కు నాలుగు తరాలుగా విధేయులం'


