హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు సంఘం మహాసభలు జయప్రదం చేయాలి'

NLG: నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరిగే రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణారెడ్డి కోరారు. నేడు తిప్పర్తిలో వాల్‌రైటింగ్‌ నిర్వహించారు. రైతులకు 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించాలని, కోతలు నివారించి ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గండమళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.