HYD: పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. వయసు పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
తెలంగాణ
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో: అక్బరుద్దీన్ ఓవైసీ


