హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనంతగిరి బస్సు బోల్తా.. సీఎం దిగ్భ్రాంతి

VKB: అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.