హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండి సంజయ్‌తో శ్రీపాల్ రెడ్డి భేటీ

WGL: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. భేటీలో PRTU TS రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ఆడిట్ కమిటీ ఛైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.