హైదరాబాద్: 28°C
తెలంగాణ

50 ఏళ్ల నమ్మకం.. ప్లాట్‌ఫామ్‌పై కేక్ కట్

MDCL: హైదరాబాద్-ఢిల్లీ ప్రయాణికుల నమ్మకానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1973లో ప్రారంభమైన 12723/12724 రైలు లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. రైలుతో ప్రయాణికులకు ఏర్పడిన అనుబంధం సెంటిమెంట్‌గా మారింది. ప్లాట్‌ఫామ్‌పై కేక్ కట్ చేసి ఘనంగా వేడుక నిర్వహించారు.