హైదరాబాద్: 28°C
తెలంగాణ

నడిగడ్డలో పడిపోతున్న భూగర్భ జలాలు

GDWL: లోటు వర్షపాతంతో జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. భూగర్భ జల శాఖ సెప్టెంబరు నివేదిక ప్రకారం జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 5.95 మీటర్ల లోతులో ఉంది. 2025 నవంబరుతో పోలిస్తే 3.13 మీటర్ల లోతుకు పడిపోయింది. నీటి సంరక్షణ చర్యలు మరింత పటిష్ఠం చేయాలని ప్రజలు కోరుతున్నారు.