KMM: కార్పొరేషన్ ఎన్నికల ముందు ప్రకటించిన డివిజన్ కమిటీలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నాయి. 60 డివిజన్ల కార్యవర్గంలో సీనియర్లను కాదని కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై రచ్చ సాగుతోంది. కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా వేసిన కమిటీలపై మంత్రి తుమ్మల క్యాంపులో సెగలు పుడుతున్నాయి. ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి ఫిర్యాదుకు పాత కాంగ్రెస్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ
ఖమ్మం కాంగ్రెస్‌లో పదవుల లొల్లి..!


