హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే

HNK: టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ డిపోలో శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి కార్మికులను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు.