హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన బీర్ల ఐలయ్య

BHNG: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, భవనాల నిర్మాణం, ప్రజలకు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై మంత్రితో చర్చించారు.