NRPT: దామరగిద్ద మండల కేంద్రంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఇన్‌చార్జి కూర్మయ్య ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా గణేష్, మండల అధ్యక్షుడిగా భీమేష్ యాదవ్‌తో పాటు పలువురు కార్యదర్శులను ఎన్నుకున్నారు.
తెలంగాణ
దామరగిద్దలో ఆర్టీఐ కమిటీ సమావేశం


