SRPT: కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఇన్‌పేషెంట్ విభాగాన్ని ఎమ్మెల్యే పద్మావతి కలెక్టర్, ఎస్పీ తో కలిసి ఇవ్వాళా ప్రారంభించారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేసి నూతన భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. నేటి నుంచి అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఇన్‌పేషెంట్ విభాగం ప్రారంభించిన ఎమ్మెల్యే


