హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

భారత తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 10 వేల పరుగులు చేసిన ఓపెనర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. సచిన్ 214 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, రోహిత్ 202 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక వన్డేల్లో ఓపెనర్‌‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (15,310), జయసూర్య (12,740), గేల్ (10,179) తర్వాతి స్థానంలో రోహిత్ (10,000*) నిలిచాడు.