హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రాన్ని టాప్‌లో నిలుపుతాం: మంత్రి

KMM: తెలంగాణను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలం కట్టుకాచారంలో ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ కొరత రాకుండా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని, రెండో విడత కింద 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంట్, సన్న బియ్యం పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు.