హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔషధ దుకాణాలపై నిఘా కరువు

MDK: ఉమ్మడి జిల్లాలో ఔషధ దుకాణాలపై అధికారుల నిఘా కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2,460 రిటైల్, 334 హోల్‌సేల్‌ దుకాణాలున్నాయి. తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అనుమతులు, విక్రయాలు, నాణ్యత నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వైద్యుల చీటీ లేకుండా మందుల విక్రయాలు, అనర్హుల ద్వారా ఔషధాల విక్రయాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.