హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కబడ్డీ జట్టుకు నిఖిత ఎంపిక

SDPT: నంగునూరు మండలం అక్కేనపల్లి మోడల్ స్కూల్ ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని నిఖిత రాష్ట్ర కబడ్డీ జట్టుకు ఎంపికైంది. ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరఫున విజేతగా నిలవడంతో ఈ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జానయ్య, ఉపాధ్యాయులు నిఖితను అభినందించారు.