హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి'

NLG: నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ మన్సూర్ అలీ కోరారు. ఫారం-18 ద్వారా నవంబర్ 6లోపు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తన కుటుంబ సభ్యుల దరఖాస్తులను ఇవ్వాళా అధికారులకు అందజేశారు.