హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు రాయితీపై పరికరాలు అందజేత

NRPT: దామరగిద్ద మండలంలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రైతులకు తుంపర సేద్య పరికరాలను 65 శాతం రాయితీపై పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన అధికారి హర్షవర్ధన్‌రెడ్డి, విస్తరణ అధికారి వినోద్‌కుమార్ సూచించారు. ఆధునిక పరికరాల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గి, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.