NGKL: ఆయిల్ పామ్ చేస్తున్న సాగు రైతులకు దీర్ఘకాలికంగా మెరుగైన ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ పంటగా ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లిలో రైతులు 8 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న 400 పామ్ ఆయిల్ మొక్కలను అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు.
తెలంగాణ
పామ్ ఆయిల్‌తో మెరుగైన ఆదాయం: కలెక్టర్


