హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెబ్బెనకు చేరిన బంబారా యువకుల పాదయాత్ర

ASF: రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కావాలని వాంకిడి మండలం బంబారాకు చెందిన యువకులు చేపట్టిన పాదయాత్ర శనివారం రెబ్బెన మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుర్గం రవీందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పర్వతి సాయి, బాలు నాయక్ లు యువకులకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ విషయాలపై చర్చించారు.