హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆలయ విగ్రహంపై దాడిపై చర్యలు తీసుకోవాలి'

NRPT: హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లోని అమ్మవారి ఆలయంలో విగ్రహంపై దాడి చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ మక్తల్‌ ప్రఖండ నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా కో-కన్వీనర్‌ భీమేష్‌ మాట్లాడుతూ.. ఆలయాలపై దాడులను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలని కోరారు.