MNCL: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5 గనిలో పనిచేస్తున్న 104 మంది యువ కార్మికులు శనివారం AITUCలో చేరారు. వారికి యూనియన్ అధ్యక్షుడు సీతారామయ్య కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..యువ కార్మికులను సంఘటితం చేసి, సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
తెలంగాణ
AITUCలో భారీగా కార్మికుల చేరికలు


