పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత క్రికెట్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ భారత జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మన భారత జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని అన్నారు. ఇక ఈ విజయంపై UP సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. 145 కోట్ల మంది భారతీయులందరి తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
క్రీడలు
భారత జట్టుకు కపిల్, యోగి అభినందనలు


