హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్పృహ పోయింది.. దొంగ చేతికి ఫోన్ చిక్కింది!

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడి జేబులో నుంచి ఓ దొంగ మొబైల్ ఫోన్‌ను కాజేశాడు. ప్రయాణికుడు స్పృహలో లేని సమయంలో అతడి జేబులో చేయి పెట్టి ఫోన్ తీసుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.