హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు తూము పూడ్చివేతపై రైతుల ఆగ్రహం

SDPT: జగదేవపూర్ మండలం మునిగడప పెద్ద చెరువు తూమును కొందరు పూడ్చివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పంట పొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయిందని ఆరోపించారు. తూమును వెంటనే పునరుద్ధరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ నిర్మల, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చెరువును పరిశీలించారు.