NZB: గ్రామంలో నూతనంగా మంజూరైన 19 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను సర్పంచ్ స్వప్న అనిల్‌కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమన్నారు. అర్హత ఉన్న మరికొందరికి త్వరలో ఇళ్లు మంజూరవుతాయని తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత


