MNCL: కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన రూ.3.64 కోట్ల నిధుల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని బెల్లంపల్లిలో కార్మిక సంఘాల నాయకులు శనివారం కోరారు. SGKS, AIFTU నాయకులు మాట్లాడుతూ.. కార్మికుల భవిష్యత్తు కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ నిధులు దుర్వినియోగం కావడం ఆందోళనకరమన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
నిధుల కుంభకోణంపై విచారణ జరపాలి: SGKS, AIFTU


