హైదరాబాద్: 28°C
క్రీడలు

పాక్‌పై విజయం.. పీటీ ఉష ప్రశంసలు

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లోభారత మహిళా, పురుష క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలు గెలవడంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష సంతోషం వ్యక్తం చేశారు. వీరిని చూసి దేశం గర్విస్తోందని చెప్పారు. పాకిస్తాన్‌పై విజయం సాధించి స్వర్తం సాధించడంతో, భారత స్వర్ణ పతకాల సంఖ్య 19కి చేరిందని తెలిపారు. హాకీలో కూడా స్వర్ణం గెలవాలని ఆమె ఆకాంక్షించారు.