NRPT: మాగనూరు మండలంలోని నల్లగట్టు మారెమ్మ దేవాలయ ప్రాంతంలో మైనింగ్ కొనసాగడంపై భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరతరాల చరిత్ర కలిగిన గుట్ట తవ్వకాలతో ఇప్పటికే సగం వరకు కనుమరుగైందని వారు వాపోతున్నారు. వెంటనే మైనింగ్‌ను నిలిపివేసి గుట్టను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
నల్లగట్టు తవ్వకాలపై ఆందోళన


