హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు విత్తన పంటలపై సూచనలు

NZB: రైతులకు బై-బ్యాక్ విత్తన పంటల వరి, మొక్కజొన్న, జొన్నలు, సజ్జల పై మండల వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ శనివారం పలు సూచనలు తెలిపారు. లైసెన్స్ ఉన్న అధీకృత డీలర్ వద్దనే విత్తనాలు కొనాలని, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, బిల్లు, విత్తనాల బ్యాగులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలన్నారు.