హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR నోటీసులు అందించాలి: కలెక్టర్

JGL: కలెక్టర్ సత్యప్రసాద్ మెట్‌పెల్లి ఆర్డీవో కార్యాలయంలో SIR ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జారీ చేసిన నోటీసులు ఓటర్లకు అందేలా బీఎల్‌వోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. నోటీసుల పంపిణీ వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.