హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం

GDWL: జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదుపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డా. అంజనేయ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ వంటివని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని అన్నారు.