హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ లేన్ బ్రిడ్జి ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT- చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు మార్గమధ్యలో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌పై 11 కి.మీకు రూ.1 కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన, డబుల్ లేన్ బ్రిడ్జిని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నూతన డబుల్ లేన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టామన్నట్లు తెలిపారు.