హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై మంత్రి ప్రశంసలు

HYD: బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అభినందన సభ, సావనీర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. బక్కి వెంకటయ్య సేవలను కొనియాడి ఘనంగా సన్మానించారు.