WGL: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అంశంపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. పట్టభద్రులు ఫామ్-18 ద్వారా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
చెన్నారావుపేటలో బీఆర్‌ఎస్ సన్నాహక సమావేశం


