హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వానికి ఆదివాసీ సేన జిల్లా కమిటీ కృతజ్ఞతలు

ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి కుమురం భీం పేరు పెట్టాలని కేంద్రానికి సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా అధ్యక్షుడు రాయిసీడం జంగు పటేల్ ఈ సందర్భంగా మీడీయా సమావేశంలో మాట్లాడారు. ఆదివాసీ సమాజం దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్‌కు గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.