హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోరీలోనే బోరింగ్‌.. ఇదేం అభివృద్ధి పనులు!

MLG: మేడారం గద్దెలసమీపం నుంచి జంపన్నవాగుకు వెళ్లే మార్గంలోని నీడ చెట్లవద్ద నిర్మించిన డ్రైనేజీ కాలువలోనే చేతిపంపును కప్పేయడంపై స్థానికులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈపరిస్థితి ఏర్పడిందని విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి చేతిపంపును వినియోగంలోకి తేవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.