కోనసీమ: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను మంత్రి స్వయంగా విని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్ లో పాల్గొన్న మంత్రి సుభాష్


