ASF: జిల్లా డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సీపీఐ(ఎం) ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమకాలీన రాజకీయ పరిణామాలపై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
డీసీసీ కార్యాలయంలో ఇండియా కూటమి సమావేశం


