HYD: గాంధీ భవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల నాయకుల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు. ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉమ్మడి పోరాటాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ
గాంధీ భవన్‌లో ఇండియా కూటమి భేటీ


