NZB: జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులోని 44వ నంబరు జాతీయ రహదారిపై డీసీఎం, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, సహాయకుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. కల్వర్టు నిర్మాణ పనుల వల్ల వాహనాల రాకపోకలను ఒక వైపు నుంచే అనుమతిస్తుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
డీసీఎం, లారీ ఢీ.. వ్యక్తి మృతి..!


