MBNR: పట్టణ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మహబూబ్‌నగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.603 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన


