పెద్దపల్లి మండలం కుర్మపల్లిలో వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా శనివారం ఫారెస్ట్, పోలీస్ అధికారులు కార్డెన్ సెర్చ్, రైడ్ నిర్వహించారు. వేటకు ఉపయోగించే వలలు, క్లచ్ వైర్లు, జాలీలు, ఇనుప కత్తులు వంటివి సీజ్ చేశారు. వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరమని, వాటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి, మంథని రేంజ్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు
తెలంగాణ
వన్య ప్రాణుల వేట ఆయుధాల సీజ్


