VKB:అనంతగిరి ఘాట్‌రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వికారాబాద్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు.
తెలంగాణ
అనంతగిరి ప్రమాదంపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి


