BDK: షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానిక గిరిజనులు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, PESA చట్టం 1996, 1/70 భూబదలాయింపు నిబంధనలు ద్వారా ప్రత్యేక హక్కులు పొందుతున్నారని భారతీయ గోర్ బంజారా పోరాట సమితి ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ నాయక్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న పోస్టులను స్థానిక గిరిజన యువతతో భర్తీ చేయాలని అన్నారు.
తెలంగాణ
'స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వాలి'


