హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సమావేశం

NRPT: జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ హాజరై పట్టభద్రులను నేరుగా కలిసి పెద్ద ఎత్తున ఓటర్ నమోదు చేయించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని కోరారు.