BHPL: హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందుతున్న 180 మంది గ్రూప్-1, గ్రూప్-2 అధికారుల బృందం గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ చారిత్రక విశిష్టతను తెలుసుకున్నారు. నాటి కాకతీయుల చరిత్రకు సాక్ష్యంగా కోటగుళ్లు దేవాలయ సముదాయాలు నిలుస్తాయని కొనియాడారు.
తెలంగాణ
కోటగుళ్లను సందర్శించిన శిక్షణ అధికారులు


